నీటివాగుల కొరకు

Neeti vaagula Koraku | నీటివాగుల కొరకు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు  నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా – ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు || నా ప్రాణ || … Read more

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార 1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె -2 నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే -2 ॥ ప్రాణేశ్వర ॥ 2. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను -2 జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము -2 ॥ … Read more