నేను వెళ్ళే మార్గము

Nenu Velle Margamu ( నేను వెళ్ళే మార్గము) Song Lyrics నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2 శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును కడలేని కడలి తీరము – యెడమాయె కడకు నా బ్రతుకున -2 గురిలేని తరుణాన వేరువగా – నా దరినే నిలిచేవా నా ప్రభూ -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే … Read more

ఆశీర్వాదంబుల్ మా మీద

ఆశీర్వాదంబుల్ మా మీదవర్షింపజేయు మీశఆశతో నమ్మి యున్నామునీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీదక్రుమ్మరించుము దేవాక్రమ్మర ప్రేమ వర్షంబున్గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యానీ దీవెన ధారలన్మా దాహమెల్లను బాపుమాధుర్యమౌ వర్షమున్      || ఇమ్మాహి || మా మీద కురియించు మీశప్రేమ ప్రవాహంబులన్సమస్త దేశంబు మీదక్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి || ఈనాడే వర్షింపు మీశనీ నిండు దీవెనలన్నీ నామమందున వేడిసన్నుతి బ్రౌర్ధింతుము     || ఇమ్మాహి ||