నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును

నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును   (2) శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను   (2)   ||నేను ..|| 1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున   (2) గురిలేని తరుణాన వెరువగ నా దరినే నిలిచేవ నా ప్రభు   (2) హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌   (2)     ||నేను ..|| 2. జలములలోబడి నే వెళ్లినా అవి నా మీద పారవు   (2) అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా … Read more

సీయోను పాటలు సంతోషముగా

సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2)       ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2)   ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2)          ||సీయోను|| … Read more