జీవనదిని నా హృదయములో

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) 1. శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 3. కృంగిన సమయములో నీ కృప దయచేయుమయా(2) ||జీవ నదిని|| 4. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| 5. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||   Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumaayya | Old  Telugu Melody Christian Song Lyrics   Jeevanadini Naa Hrudayamulo … Read more

యేసు రాజుగా వచ్చుచున్నాడు..

యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2)   ||యేసు|| 1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం   ||యేసు|| 2. ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్‌ (2) వాక్యమే కరువగును    ||యేసు|| 3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును … Read more