కలువరిగిరిలో

కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2)                                               ||కలువరిగిరిలో|| దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ … Read more

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ | Anthaa Naa Meluke

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ (2) అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – (తన చిత్తమునకు తల వంచితే) (2) అరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను || నేనెల్లప్పుడు || 1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) … Read more