సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే

“నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.” కీర్తన Psalm 84:1-7 సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే పల్లవి : తన రెక్కల క్రింద ఆశ్రయము – తన రెక్కలతో కప్పును 1. ఆయనే నా ఆశ్రయము – నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు … Read more

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో         ||నీతి||   ప్రతి వాగ్ధానము నా కొరకేనని ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2)      ||నీతి||   పరిమళ వాసనగ … Read more