సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా …
పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా …
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు ||2|| || నా ప్రార్థనలన్ని ||
నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2|| నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2|| 1. ఆధారణలేని ఈ లోకములో ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2|| అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే మేలాయెనే ||2|| || నా అర్పణలు || 2. గమ్యమెరుగని వ్యామోహాలలో …
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యాచూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైననీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే …
ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగ యుగాలలో ఎన్నెన్నో …