ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1. దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు …

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2|| …
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు ………. హానోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక …
మనసెరిగిన యేసయ్యామదిలోన జతగా నిలిచావు (2)హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసినీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకైసాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)సాహసక్రియలు …
ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే (2)నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు …