నా మార్గమునకు దీపమైన

నా మార్గమునకు దీపమైన నా యేసుతో సదా సాగెద గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2 ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ || నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2 నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను } 2|| నా మార్గ || సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } … Read more

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర

వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్రవేగిరమే వినుటకు రారండిఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు|| రండి… విన రారండియేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండిమోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)రండి…                 ||వీనులకు||   రండి… వచ్చి చూడండియేసయ్య చేసే కార్యములు చూడండి (2)నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండిశాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)రండి…               … Read more