ఆదరణ కర్తవు

ఆదరణ కర్తవు అనాధునిగా ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై  “ఆదరణ” నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు  “ఆదరణ” యేసయ్య ! యేసయ్య ! యేసయ్య ! యేసయ్య !!

పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా

పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె 1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి 2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం