వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై

వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై నీతిమంతులమై మొవ్వు వేయుదము యేసురక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే 1. యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతిమేలును   || వర్ధిల్లెదము || 2. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను     || వర్ధిల్లెదము || 3. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు … Read more

athyunatha-simhasanamu-pai

పల్లవి: అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతుము నిన్నే ఆహాహా … హల్లేలూయ (4X) ఆహాహా … హల్లేలూయ (3X) …ఆమెన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా… 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే – నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా… … Read more