సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే

“నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు.” కీర్తన Psalm 84:1-7 సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే పల్లవి : తన రెక్కల క్రింద ఆశ్రయము – తన రెక్కలతో కప్పును 1. ఆయనే నా ఆశ్రయము – నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు … Read more

వేల్పులలో బహుఘనుడా

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా నిను సేవించువారిని ఘనపరతువు (2) నిను ప్రేమించువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. . . . నీయందు భయభక్తి గల వారికీ శాశ్వత కృపనిచ్చేదవు. . . .|| వేల్పులలో || సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2) మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2)|| వేల్పులలో || ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో ఉన్నత … Read more