నా విమోచకుడా యేసయ్యా
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ …
Faith, Prayer & Hope in Christ
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ …
వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్రవేగిరమే వినుటకు రారండిఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| రండి… విన రారండియేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండిమోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)రండి… …
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక (2) నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ …
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజునఒక క్షణమొక యుగముగా మారెనే (2)నీవు నడిపించిన రోజునయుగయుగాల తలపు మది నిండెనే (2)యుగయుగాల తలపు మది నిండెనే …
యేసయ్యా నీ కృపా – నను అమరత్వానికి అర్హునిగా మార్చెను – యేసయ్యా నీ కృపా || యేసయ్యా || 1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా – నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో దీనుడనై – కాచుకొనెద …
ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నాపెన్నిధి ||2|| 1. నీ కృప నన్నాదరించెనులే భీకర తుపాను సుడిగాలిలో ||2|| కరములు చాచి ననుచేరదీసి పరిశుద్ధుడా నీ బసచేర్చినావు ||2|| || ప్రేమామృతం || 2. కమ్మని వెలుగై నీవున్నావులే చిమ్మచీకటి కెరటాలతో …
యేసు రక్తము రక్తము రక్తము (2)అమూల్యమైన రక్తమునిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగునుమన యేసయ్య రక్తము (2)బహు దు:ఖములో మునిగెనేచెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయునుమన యేసయ్య రక్తము (2)మన శిక్షను …
రాజుల రాజుల రాజు సీయోను రారాజు ||2|| సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము ||2|| 1.తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి ||2|| సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు ||2|||| రాజుల || 2.నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి ||2|| ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు ||2||
పల్లవి || హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను హల్లెలూయా 1. ఆనంద మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే 2. ఆనంద మానంద మానందమే ఆనందతైలంతో అభిషేకించి …
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరాయేసయ్యా నిన్ను సీయోనులో చూచెదాపరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడానా కన్నీరు తుడుచువాడా (2)నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువైనాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| నా శాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా (2)నా …