అదిగదిగో పరలోకము
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)
అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)
అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో
మహాఘనుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)
కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)
వందనాలు వందనాలు – వరాలు పంచే నీ గుణ సంపన్నతకు (2) నీ త్యాగ శీలతకు నీ వశమైతి నే – అతి కాంక్షనీయుడా నా యేసయ్యా (2) ||వందన|| …
ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగుచోటు నీవేనని నా సమస్తమును నీవేనని నా మార్గములన్నింటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు – నీ …
త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉండును 1. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసేనే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. || త్రియేక || 2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే మేఘ మధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. || త్రియేక || 3. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగిపొర్లేనే జలాశయములు భరించలేని జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక ||