సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు 1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ|| 2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||

సిలువ చెంత చేరిననాడు

పల్లవి: సిలువ చెంత చేరిననాడు – కలుషములను కడిగివేయు పౌలు వలెను సీల వలెను – సిద్ధపడిన భక్తుల జూచి …సిలువ… 1. కొండవంటి బండవంటి – మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన – పిలుచుచుండె పరము చేర …సిలువ… 2. వంద గొఱ్ఱెల మంద నుండి – ఒకటి తప్పి ఒంటరియాయె తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి – ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ …సిలువ… 3. తప్పిపొయిన కుమారుండు – తండ్రిని విడచి తరలిపొయె తప్పు తెలిసి … Read more