ఆనందమే ప్రభు యేసును

Anandhame Prabhu Yesunu (ఆనందమే ప్రభు యేసును) ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద. సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సింహపుకోరల నుండి నన్ను విడిపించెను విశ్వాసమును కాపాడుకొనుచూ విజయుడైన యేసుని ముఖమును చూచుచూ విలువైన కిరీటము పొందెద నిశ్చయము నా మానస వీణను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు

యేసు అను నామమే – నా మధుర గానమే

యేసు అను నామమే – నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 1. నా అడుగులు జార సిద్ధమాయెను -2 అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1 యేసు అను నామమే – నా మధుర గానమే నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 2. అగాధజలములలోన – అలమటించు వేళ -2 జాలి వీడి విడువక -2 నన్ను ఆదరించెను -1 … Read more