ఈ ఆనందం తన జన్మతో

ఈ ఆనందం తన జన్మతో

మేఘం తొలగింది ఈ రోజునా
ఏదో ఆశ చిగురించే మా మనసున్నా
ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని
మా చీకట్లు తరిమెసే వెలుగేదని
అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న…
చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగర
అశ్చర్యాకారుడు _ ఆలోచనకర్త
నిత్యుడుగుతండ్రి _ సమాధాన అధిపతి
వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం

(1) అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని
తేలేసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని
నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని
ప్రతి రేయి పగలు నిన్ను తలచి సంతశించని
ఈ ఆనందం నీ జన్మతో….
మొదలాయే…..
మొదలాయే…..

చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగర

(2) కలవరమోందకు కలవరం ఎందుకుకలలన్ని కరిగి పోయినని
లోకాలనేలే రాజోకడు మనకొరకు
పుట్టడాని చరిత మార్చునని
తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచిపోదని
ముందుంది మంచి కాలమని మదిని తలచిన
ఈ ఆనందం తన జన్మతో…….
మొదలాయే…….
మొదలాయే…….

చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగరా

మేఘం తొలగింది ఈ రోజునా
ఏదో ఆశ చిగురించే మా మనసున్నా
ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని
మా చీకట్లు తరిమెసే వెలుగేదని
అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న…
చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగరా

Leave a Comment