నా జీవితం – నీకంకితం January 26, 2025 by Author నా జీవితం – నీకంకితం కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ 1. బీడుబారినా – నా జీవితం నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే ॥ నా జేవితం ॥ 2. పచ్చని ఒలీవనై – నీ మందిరావరణములో నీ తోనే ఫలించెదా – బ్రతుకు దినములన్నిట ॥ నా జేవితం ॥