Danya Danya yesu namamu

Danya Danya yesu namamu jaya jaya prabhu namamu

1. Yesu perata – mukthi dorukun –
prabhu namame suddhi parachun “Danya”

2. Yesu namame yento priyamu – dukitula – kasraya namam
“Danya”

3. Ramyamainadi – yesuni namam – manashanti – nichu namam
“Danya”

4. Ysu namame – sakthi kaladi – prabhu peruna – bhootamu tolagen
“Danya”

5. Ehaparamulalo – yesu namam – mahonnatamaina namam
“Danya”

“ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక” కీర్తన Psalm 17:5

పల్లవి : ధన్య ధన్య యేసు నామము
జయజయ ప్రభు నామము

1. యేసు పేరట ముక్తి దొరకున్
ప్రభునామమే శుద్ధి పరచున్
|| ధన్య ||

2. యేసు నామమే ఎంతో ప్రియము
దుఃఖితుల కాశ్రయ నామం
|| ధన్య ||

3. రమ్యమైనది యేసుని నామం
మనశ్శాంతి నిచ్చు నామం
|| ధన్య ||

4. యేసు నామమే శక్తి కలది
ప్రభు పేరున భూతము తొలగెన్
|| ధన్య ||

5. ఇహపరములలో యేసు నామం
మహోన్నతమైన నామం
|| ధన్య ||

Leave a Comment