నా ప్రియుడా యెసయ్యా – హోసన్నా మినిస్ట్రీస్

నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ – నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ నీ వాక్కులన్ని వాగ్దానములై – నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2 … Read more

ఎగురుచున్నది విజయ పతాకం

ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును – 2 రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే రక్తమే జయం – యేసు రక్తమే జయం 1. యేసునినామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకు చున్నది – 2 వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడి నామము నమ్మినప్పుడే – 2 2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగ … Read more