నమస్కరింప రండి – దావీదు పుత్రుని
“రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.” కీర్తన Psalm 95:7 1. నమస్కరింప రండి – దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు – ఏతెంచె నేలను న్యాయంబు లోకమందు – స్థాపించి నిత్యము అన్యాయమంత …