Hosanna New Song 2026 | Divyasakhuda – దివ్యసఖుడా | Female Song | Soundaryapoornuda Album 36

దివ్యసఖుడా (Divyasakhuda) – Lyrics

పల్లవి (Chorus): సఖుడా… దివ్య సఖుడా… ప్రియుడా… ప్రాణ ప్రియుడా…
నీతో అనుబంధము కాదే ఈనాటిది – ఏనాటికీ విడిపోదు విభుడా యేసయ్యా
“ఎన్నినాళ్లో నీ తీపి జ్ఞాపిక – పలికే గీతిక…”

అనుపల్లవి: సద్గుణరాశివి నీవేనని – స్తుతి మహిమలు చెల్లించెదను నిత్యము నిను కీర్తించెదను

చరణం 1: మౌనరాగమే మధుర గానమై – మరుపురానిదై మదిలో నిలిచెగా
ఊహించని శోధనలే శ్రుతిలయలు నేర్పినాయి – పలు శ్రమలు నడిపినాయి
నీ ప్రేమ శిఖరానికి ఏకాంత వేళలో ఏకాకిని కాకుండను – నా పాదములు జారక కాపాడే యేసయ్యా

చరణం 2: నిండు మనసులో ప్రేమ దీపమై – మారు మనసుకై సత్య మార్గమై
పలికే ప్రేమ నీవై నీవు నాతోనున్నావు – నా హృదయ సీమ నేలే మహారాజుగా నిలిచావు
నీవు నా ముందుగా నడిచే కాపరిగా – నా చేయు వీడకా నడిపించే యేసయ్యా

చరణం 3: రమ్యమైనది భాగ్యమైనది – నిత్యమైనది సరిపోల్చలేనిది
నీ మహిమ రాజ్యమందు సీయోను శిఖరమందు – నే పరవసించి పాడే గొప్ప భాగ్యమిచ్చావు నూతనమైనది ఎవరో పాడని – శ్రేష్టమైన గీతం నే పాడెద యేసయ్యా


Divyasakhuda – Full Lyrics (English)

Pallavi:

Sakhuda… Divya Sakhuda…

Priyuda… Praana Priyuda…

Neetho Anubandhamu Kaade Eenaatidi – Enaatiki Vidipodu Vibhuda Yesayya

Enninaallo Nee Teepi Jnapika – Palike Geethika…

Sakhuda… Divya Sakhuda…

Anupallavi:

Sadgunaraashivi Neevenani – Stuthi Mahimalu Chellinchedanu

Nityamu Ninu Keertinchedanu ||Sakhuda||

Stanza 1:

Maunaraagame Madhura Gaanamai – Marupuraanidai Madilo Nilichega

Oohinchani Shodhanale Shruthilayalu Nerpinaayi – Palu Shramalu Nadipinaayi Nee Prema Shikharaniki

Ekaantha Velalo Ekaakini Kaakundanu – Naa Paadamulu Jaaraka Kaapaade Yesayya ||Sadguna||

Stanza 2:

Nindu Manasulo Prema Deepamai – Maaru Manasukai Satya Maargamai

Palike Prema Neevai Neevu Naathonunnaavu – Naa Hrudaya Seema Nele Mahaaraajuga Nilichaavu

Neevu Naa Mundugaa Nadiche Kaapariga – Naa Cheyi Veedaka Nadipinche Yesayya ||Sadguna||

Stanza 3:

Ramyamainadi Bhagyamainadi – Nityamainadi Saripolchalennidi

Nee Mahima Raajyamandu Seeyonu Shikharamandu – Ne Paravasinchi Paade Goppa Bhagyamichhavu

Noothanamainadi Evaro Paadani – Shrestamaina Geetham Ne Paadeda Yesayya ||Sadguna||


Recent songs

Leave a Comment