Doorapu kondapai sramalaku gurthagu
kroorapu siluvaye kanabade
papalokamunakai praanamu nosagina
prabhuni siluvanu preminthun
Pallavi : Priyuni siluvanu preminthun
praana munnantha varakunu-haththukonedanu siluvanu
nithyakireetamu pondedhan
2. Lokulu helana chesina siluva – naa kentho amulyamainadi
calvari giriki siluvanu moyanu
kristhu mahimanu vidachenu
3. Rakthashikthamaina calvari siluvalo
soundaryambunu ne ganchitini
nannu kshaminchanu pennuga Yesudu –
yennadagina shrama pondenu
4. Vandanasthudanu Yesuni siluvaku –
nindanu Ee bhuvin bharinthu
parama gruhamunaku pilachedu dinamuna
prabhuni mahimanu pondeda
దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
కౄరపు సిలువయే కనబడె
పాపలోకమునకై ప్రాణము నొసగిన
ప్రభుని సిలువను ప్రేమింతున్
పల్లవి : ప్రియుని సిలువను ప్రేమింతున్
ప్రాణమున్నంత వరకును
హత్తుకొనెదను సిలువను
నిత్యకిరీటము పొందెదన్
1. లోకులు హేళన చేసిన సిలువ
నా కెంతో అమూల్యమైనది
కల్వరిగిరికి సిలువను మోయను
క్రీస్తు మహిమను విడచెను
|| ప్రియుని ||
2. రక్తశిక్తమైన కల్వరి సిలువలో
సౌందర్యంబును నే గాంచితిని
నన్ను క్షమించను పెన్నుగ యేసుడు
ఎన్నదగిన శ్రమ పొందెను
|| ప్రియుని ||
3. వందనస్తుడను యేసుని సిలువకు
నిందను ఈ భువిన్ భరింతు
పరమ గృహమునకు పిలిచెడు దినమున
ప్రభుని మహిమను పొందెద
|| ప్రియుని ||