Idigo nenu vachu chunnaanu thwaragaa
vachu chunnaanu evani kriyala phalithamu
vaani kiyya vachu chunnaanu
1. Meghaa rooduda nai nikkamugaa – thirigi
vachu chunnanu – prathi netramu veekshinchunu –
parishuddulai yundudi “evani”
2. Nenu thwaragaa vachu chunnaanu – evadu nee
kireetamunu apaharimpa kundu natlu –
jaagrathagaa choochuko “evani”
3. Yesu prabhuve sarvamunu – nootana parachu –
chunnaadu – kristuni raakadanu preminchi
kaayu vaare dhanyulu “evani”
4. Ve vegaraa maa prabhu Yesu – vechi yunnaamu
nee korake – nee dootalatho vinuthinchuchu
Halleluya paadedamu “evani”
ఇదిగో నేను వచ్చుచున్నాను – త్వరగా వచ్చుచున్నాను
ఎవని క్రియల ఫలితము – వానికియ్య వచ్చుచున్నాను
1. మేఘారూఢుడనై నిక్కముగా – తిరిగి వచ్చుచున్నాను
ప్రతి నేత్రము వీక్షించును – పరిశుద్ధులై యుండుడి
|| ఇదిగో ||
2. నేను త్వరగా వచ్చుచున్నాను – ఎవడు నీ కిరీటమును
అపహరింప కుండునట్లు – జాగ్రత్తగా చూచుకో
|| ఇదిగో ||
3. యేసు ప్రభువే సర్వమును – నూతన పరచుచున్నాడు
క్రీస్తుని రాకడను ప్రేమించి – కాయువారే ధన్యులు
|| ఇదిగో ||
4. వేవేగరా మా ప్రభు యేసు – వేచియున్నాను నీ కొరకే
నీ దూతలతో వినుతించుచు – హల్లెలూయ పాడెదము
|| ఇదిగో ||