Jayamani paadu prabhu yesunake
hossanna jai prabhu vachchu
chunde yentho santasamu
madyaakaasha mandu sandhinchedamu
1. Manamu maaredamu marmamidi goppade
boora dwani mrogagane mana
mettha badedamu priya Yesuni
sandhimpa, mana maayana vaarame “Jayamani”
2. Prabhuni poli yundumu prabhuni santatigaa
prabhuvu pratyakshamai nappudu
amarthyatha dharintumu pondedamu
prabhuvune, mana maayana vaaramu “Jayamani”
3. Mana nireekshana ye prabhuni chootumani
thrupti chendi nimpa badedam
vaanchalu theerunu prabhuni
ruchinchedamu, mana maayana vaaramu “Jayamani”
4. Daiva sankalpame prabhuvutho nundute
devuni gruha maananda mahimatho
nindi yundunu prabhuvu mana vaadu
mana maayana vaarame “Jayamani”
జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై
ప్రభు వచ్చుచుండె యెంతో సంతసము
మధ్యాకాశమందు సంధించెదము
1. మనము మారెదము మర్మమిది గొప్పదే
బూరధ్వని మ్రోగగానే మన మెత్తబడెదము
ప్రియ యేసుని సంధింప, మనమాయనవారమే
|| జయమని ||
2. ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా
ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము
పొందెదము ప్రభువునే, మనమాయనవారమే
|| జయమని ||
3. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని
తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును
ప్రభుని రుచించెదము, మనమాయనవారమే
|| జయమని ||
4. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే
దేవుని గృహ మానంద మహిమతో నిండియుండును
ప్రభువు మనవాడు, మనమాయనవారమే
|| జయమని ||