Oh sanghamaa shubha vaartha ide
prabhu yesu vachchu chunde aayananu
sandhimpa thwara padumu
samayamu gatinchu chunde
Pallavi : Choodu made choodu made nee varudu
vachchuchunde – ninnu konipovutaku
priyudesu vachchu chunde
2. Lokamuna ketenchenu Yesu rakhtamunu
chindinche calvarilo krayamunu
chellinchi ninnu thaane konenu
3. Ee lokamanthayu mosamegaa
kalusha mulatho ninde eelokamu
neeku satramegaa vidichi povalenugaa
4. Jarugunu veyyendla paalana
prabhu vachchinappudu
tharunamu nandu shuddhi
pondinacho karunanu gaanchalevu
ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె
ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె
పల్లవి : చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె
నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె
1. లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె
కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను
|| చూడుమదే ||
2. ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె
ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా
|| చూడుమదే ||
3. జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు
తరుణమునందు శుద్ధి పొందినచో కరుణను గాంచలేవు
|| చూడుమదే ||