Prabhuvu digivatchunu paramunundi vegame
vibhudu digivatchunu parama vadhuvukai
1. Prabhuvu digivatchu naarbhaatamutho – doota
shabhtamutho boora dwanitho – kristu nandu
mrutulu modatane lethuru vaaritho nekamai
prabhuvu nedurkonduvaa ? “Prabhuvu”
2. Vaani vaani panulanu batti prabhuvu – sidda
parachina jeetamu thaanitchunu thaane thwaragaa
vatchun edurkona siddhamaa siggutho bhayamutho
nunduvaa dinamunaa ? “Prabhuvu”
3. Hrudayamulo kalavarapadaka – kristunandu
viswaasamunchudi shuddaluga meeru
siddhamannassu thoda praardhana cheyuchu
melconi yundidi “Prabhuvu”
4. Anekula paapamulanu bharimpa – okka saare
kristu arpinchu konenu thana korakai
vechiyundu vaari koraku paaparahithudu
thirigi prathyakshamou “Prabhuvu”
5. Proddu grunki vachuno eppudo ardharaatriyo
thellavaaru jaamuno niddura povuchunudaga
vachuno melconi yundudi meeru ellappudu “Prabhuvu”
ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే
విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై
1. ప్రభువు దిగివచ్చు నార్భటముతో – దూత శబ్దముతో బూరధ్వనితో
క్రీస్తునందు మృతులు మొదటనే లేతురు
వారితో నేకమై ప్రభువు నెదుర్కొందువా?
|| ప్రభువు ||
2. వాని వాని పనులనుబట్టి ప్రభువు – సిద్ధపరచిన జీతము తానిచ్చును
తానే త్వరగా వచ్చున్ ఎదుర్కొన సిద్ధమా
సిగ్గుతో భయముతో నుందువా దినమునా?
|| ప్రభువు ||
3. హృదయములో కలవరపడక – క్రీస్తునందు విశ్వాసముంచుడి
శుద్ధులుగ మీరు సిద్ధమనస్సుతోడ
ప్రార్ధన చేయుచు మేల్కొని యుండుడి
|| ప్రభువు ||
4. అనేకుల పాపములను భరింప – ఒక్కసారే క్రీస్తు అర్పించుకొనెను
తనకొరకై వేచియుండు వారికొరకు
పాపరహితుడు తిరిగి ప్రత్యక్షమౌ
|| ప్రభువు ||
4. ప్రొద్దు గ్రుంకి వచ్చునో ఎప్పుడో అర్థరాత్రియో తెల్లవారు ఝామునో
నిద్దుర పోవుచునుండగా వచ్చునో
మేల్కొనియుండుడి మీరు ఎల్లప్పుడు
|| ప్రభువు ||