తంబుర సితారతో – మా ప్రభుని ఆరాధించెదము

“సితారతోను … తంబురతోను ఆయనను స్తుతించుడి” కీర్తన Psalm 150:3-4 పల్లవి : తంబుర సితారతో – మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగ – మమ్ము సృష్టించిన నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము 1. ఆది ఆదాము – మరణ …

Read more