రక్షకుని విచిత్ర ప్రేమన్ – పాడుచుందు నెప్పుడున్

“సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును” హెబ్రీ Hebrews 2:12 రక్షకుని విచిత్ర ప్రేమన్ – పాడుచుందు నెప్పుడున్ క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్ పల్లవి : పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్ సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను 1. తెల్పుదున్ విచిత్ర కథన్ – పాడైన నా స్థితిని కాచి కృపా ప్రేమతోడ – నన్ను విమోచించెను || పాడుడి || 2. ప్రియ రక్షకును … Read more

మహాఘనుడు మహోన్నతుడు

“మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యనివాసి” యెషయా Isaiah 57:15 పల్లవి : మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి 1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను – నలిగిన వినయంపు దీనమనస్సులో నివసించును జీవించును || మహాఘనుడు || 2. దినమెల్ల ప్రభుకై వధియింప బడి యున్నట్టి గొఱ్ఱెలము అయినను – ప్రేమించినవాని ప్రేమను బట్టియే పొందితిమి విజయమును || మహాఘనుడు || 3. మోసము … Read more