నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

“(సువర్ణ) దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని” ప్రకటన Revelation 1:13 పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు 1. అల్ఫాయు ఓమేగ వర్తమాన – భూత భవిష్యత్తులో నున్నవాడా నా సర్వము నిర్వహించువాడా – సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పింతు నీకే నా ఆరాధన || నేనే || 2. ఏడు సువర్ణ దీపస్తంభముల – మధ్య సంచరించుచున్నవాడా శుద్దీకరించితివి నన్ను – మేలిమిగ మార్చి సంఘమున చేర్చితివి … Read more

ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము

“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్‌.” ప్రకటన Revelation 1:6 పల్లవి : ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ – రక్షణ నిచ్చినావు 1. అద్భుత యాగమందు – అందరికై బలియై అందరి పాపములకు – ప్రాయశ్చిత్తమైతివి || ఓ ప్రేమగల || 2. దాసులమై మేముండ – మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా – నీ బాహుబలము తోడ … Read more