స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు
“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను” యిర్మియా Jeremiah 31:3 పల్లవి : స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు – 2 నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే – 2 జీవపు దాత ఆయనే …