ఘనత మహిమ ప్రభుకే

“యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.” కీర్తన Psalm 145:3 పల్లవి : ఘనత మహిమ ప్రభుకే తర తరములలో తనకే చెల్లును గాక 1. నీతిమంతుడు మహానీయుడు స్తుతికీర్తనలతో సన్నుతించెదము అద్భుతములను చేయు …

Read more

అసమానుండగు ఓ క్రీస్తు – అద్వితీయుండగు దేవా

“ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము” కొలొస్స Colossians 1:18 పల్లవి : అసమానుండగు ఓ క్రీస్తు – అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా (2) 1. ఇహపరములలో నీ జన్మ – మహానందము కలిగించె (2) …

Read more

ప్రణుతింతుము మా యెహోవా

“యెహోవా నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” కీర్తన Psalm 4:8 పల్లవి : ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావా ప్రబలెన్ నీ రక్షణ మా విభవా 1. నేను నిదురబోయి మేలు కొందును నాపైన పదివేలు మోహరించినను నేనెన్నడు …

Read more

దూతగణములెల్ల ఆరాధించిరిగా

“వారు సైన్యములకధిపతియగు యెహోవా ― పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3 పల్లవి : దూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవని అనుపల్లవి : ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి – 2 1. నిష్కళంకమైనది నీ …

Read more

గాయములన్ గాయములన్

“మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను.” యెషయా Isaiah 53:5 పల్లవి : గాయములన్ గాయములన్ – నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు 1. సురూపమైన సొగసైన లేదు – దుఃఖ భరితుడాయెను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ – వీక్షించి త్రిప్పిరి …

Read more

నా ప్రాణమా నా సర్వమా

“ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.” కీర్తన Psalm 103 పల్లవి : నా ప్రాణమా నా సర్వమా – ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా – మరువకు ఆయన మేలులను 1. క్షమించును నీ …

Read more

ఆశ్చర్యకరుడ వీవే – యెహోవా నీవే ధన్యుడవు

“యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది.” కీర్తన Psalm 36:10 పల్లవి : ఆశ్చర్యకరుడ వీవే – యెహోవా నీవే ధన్యుడవు 1. నీ కృప నింగినంటెను వచ్చినవారే దయ పొందెదరు – నీవే దయాళుడవు || ఆశ్చర్యకరుడ || 2. …

Read more

దేవునికే మహిమ

“ఆ పట్టణము … శుద్ధ సువర్ణముగా వున్నది” ప్రకటన Revelation 21:18 పల్లవి : దేవునికే మహిమ (2) యుగయుగములకు కలుగును గాక (2) దేవునికే మహిమ (2) 1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో దానికి మనలను వారసుల జేసెను …

Read more

సన్నుతించెదను ఎల్లప్పుడు

“నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” కీర్తన Psalm 34:1 పల్లవి : సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు 1. యెహోయాకు ప్రార్ధించగా – నా భయమంత తొలగించెను శ్రమలన్నిటిలో నాతో నుండి …

Read more

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

“యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.” కీర్తన Psalm 36:5 పల్లవి : నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను 1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిబంధనను స్థిరముగ …

Read more