దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా

“సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14 పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా నీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా 1. దేవా నా రక్షణకర్త – నీవే నాసహాయుడవు నన్ను దగనాడవలదు – నన్ను విడువకుము || దేవా నీ || 2. నాదు తలిదండ్రులు – నన్ను విడచినను నా దేవుండగు యెహోవా … Read more

భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే

“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” కీర్తన Psalm 24:1-10 పల్లవి : భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే 1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను || భూమియు || 2. యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు || భూమియు || 3. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే … Read more