ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని …
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని …
దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ …
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2|| దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప …
అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు …
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)
అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో