ప్రేమమయా – యేసు ప్రభువా

Premamaya Yesu Prabhuva | ప్రేమమయా – యేసు ప్రభువా పల్లవి || ప్రేమమయా – యేసు ప్రభువా నిన్నే స్తుతింతును – ప్రభువా అనుదినమూ – అనుక్షణము నిన్నే స్తుతింతును – ప్రభువా || ప్రేమ || చ || ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ || చ || ఎదవాకిటను – నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు … Read more

దేవా, నా దేవుడవు నీవే

దేవా, నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును|2| నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను ||దేవా, నా దేవుడవు నీవే|| నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2| నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2| ||దేవా, నా దేవుడవు నీవే|| ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2| ||దేవా, నా దేవుడవు నీవే||