నీ కృప బాహుళ్యమే

నీ కృప బాహుళ్యమే – నా జీవిత ఆధారమే -2 నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥ 1. శృతులు లేని – వీణనై మతి – తప్పినా వేళ …

Read more

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము తరతరముల నుండి ఉన్నవాడవు ఆది అంతము లేని ఆత్మా రూపుడా ఆత్మతో సత్యముతో అరాధింతును నిత్యుడగు నా తండ్రి 1. భూమి ఆకాశములు గతించినా మారనే మారని నా యేసయ్యా నిన్న నేడు ఏకరీతిగా …

Read more

నేడో రేపో నా ప్రియుడేసు

నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచునుమహిమాన్వితుడై ప్రభు యేసుమహీ స్థలమునకు ఏతెంచును            ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యునిచంద్రుడు తన కాంతినీయడు (2)నక్షత్రములు రాలిపోవునుఆకాశ శక్తులు కదిలిపోవును (2)         ||నేడో రేపో|| కడబూర స్వరము …

Read more

ప్రభువా – నీ సముఖము నందు

ప్రభువా – నీ సముఖము నందు సంతోషము – కలదు హల్లెలూయా సదా – పాడెదన్ హల్లెలూయా సదా – పాడెదన్ ప్రభువా – నీ సముఖము నందు 1. పాపపు ఊబిలో – నేనుండగా ప్రేమతో – నన్నాకర్షించితిరే -2 …

Read more

స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా

స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో – శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడెద- అ – ఆ – ఆ జయగీతమే పాడెద- అ – ఆ – ఆ 1. నా కృప నిన్ను విడువదంటివే -2 నా …

Read more

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌనియాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను తండ్రి …

Read more

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయమునీ కృపయే …

Read more

నా ప్రియుడు యేసు నా ప్రియుడు

నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే స్వంతమెగా } 2 నా ప్రియుడు నా వాడు } 2 ||నా ప్రియుడు|| మరణపు ముల్లును నాలో విరిచి మారాను మధురం గా చేసి } 2 మనస్సును …

Read more

పోరాటం ఆత్మీయ పోరాటం

పోరాటం ఆత్మీయ పోరాటం (2)చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదుసాగిపోవుచున్నానుసిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) నా యేసుతో కలిసి పోరాడుచున్నానుఅపజయమే ఎరుగని జయశీలుడాయన (2)నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం|| నా యేసు …

Read more

కృపానిధి నీవే ప్రభు

Krupaanidhi Neeve Prabhu – కృపానిధి నీవే ప్రభు కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు ||2|| నీ కృపలో నన్ను నిలుపుము ||2|| నీ కృపతోనే నను నింపుము ||2|| ||కృపా|| 1. నీ కృప ఎంతో మహోన్నతము …

Read more