మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు

పల్లవి : మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు 1. ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడు రక్షించు వేటకాని ఉరి నుండి – పాడు తెగులు నుండి || మహోన్నతుని || 2. తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగును ఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది || మహోన్నతుని || 3. రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనా చీకటిలో తిరుగు తెగులునకైనా … Read more

దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే

పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే 1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి || దేవా || 2. మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచు నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము || దేవా || 3. డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలము అధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును || దేవా … Read more