పావనుడా మా ప్రభువా

“అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండెను.” యెషయా Isaiah 6:1 పల్లవి : పావనుడా మా ప్రభువా – నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు 1. అత్యున్నతమైన దేవా – సింహాసనాసీనుడవు ఎంతో గొప్పది నీ మహిమ – వర్ణింపజాలను నేను || పావనుడా || 2. పాపపు కుష్ఠుతో పడి చెడిన – ఈపాపిని కరుణించితివి నా పాపపు డాగులు కడిగి – పరిశుద్ధుని చేసిన విభుడా || పావనుడా || 3. అపవిత్రమగు … Read more

ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి

“నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నాకొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.” గలతీ Galatians 2:20 పల్లవి : ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై 1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై – స్వామి నా పాపముల కొరకే సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ || ప్రభుయేసు || 2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ – కరుణించి … Read more