హల్లెలూయ నా ప్రాణమా
“నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” కీర్తన Psalm 146 పల్లవి : హల్లెలూయ నా ప్రాణమా – యెహోవాను స్తుతించు 1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును || హల్లెలూయ || 2. రాజుల చేతనైనను – మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కల్గదు – వారిని నమ్ముకొనకండి || హల్లెలూయ || 3. వారి ప్రాణము … Read more