నా ప్రియుడా యెసయ్యా – హోసన్నా మినిస్ట్రీస్

నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ – నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ నీ వాక్కులన్ని వాగ్దానములై – నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2 … Read more

నూతన యెరూషలేము | Nutana Yerusalemu

పల్లవి: నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది (2) 1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2) వారాయనకు ప్రజలై యుందురు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2) ధుఃఖము లేదు మరణము లేదు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 3. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు (2) ఎవరు దానిలో లేనే లేరు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 4. దేవుని దాసులు ఆయనను సేవించుదురు (2) ముఖదర్శనము చేయుచు నుందురు (2) ఆనందం … Read more