జీవనదిని నా హృదయములో

జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)

1. శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||

2. ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||

3. కృంగిన సమయములో
నీ కృప దయచేయుమయా(2) ||జీవ నదిని||

4. బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||

5. ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||

 


Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumaayya | Old  Telugu Melody Christian Song Lyrics

 

Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumaayya (2)

1. Shareera Kriyalanniyu
Naalo Nashaimpa Cheyumaayya (2)

Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumaayya (2)

2. Endina Emukalanniyu
Tirigi Jeevimpa Cheyumaayya (2)

Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumaayya (2)

3. Krungina Samayamulo
Nee Krupa Dayacheyumaayya (2)

Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumaayya (2)

4. Baleheena Samayamulo
Nee Balamu Prasadinchumu (2)

Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumaayya (2)

5. Aathmeeya Varamulatho
Nannu Abhishekam Cheyumaayya (2)

Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumaayya (2)

నీవు చేసిన ఉపకారములకు  నేనేమి చెల్లింతును

నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2)

వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2)             ||ఏడాది||

మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2)   ||ఏడాది||

విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2)        ||ఏడాది||

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2)          ||ఏడాది||

 

Neevu Chesina Upakaaramulaku
Nenemi Chellinthunu (2)
Aedaadi Doodelanaa… Velaadi Pottellanaa (2) ||Neevu Chesina||

Velaadi Nadulantha Visthaara Thailamu
Neekichchinaa Chaalunaa (2)
Garbha Phalamina Naa Jeshtya Puthruni
Neekichchinaa Chaalunaa (2) ||Aedaadi||

Maranapaathrudanaiyunna Naakai
Maraninchithiva Siluvalo (2)
Karuna Choopi Nee Jeeva Maargaana
Nadipinchumo Yesayyaa (2) ||Aedaadi||

Virigi Naligina Baliyaagamuganu
Naa Hrudaya Marpinthunu (2)
Rakshana Paathranu Chebooni Nithyamu
Ninu Vembadinchedanu (2) ||Aedaadi||

Ee Goppa Rakshana Naakichchinanduku
Neekemi Chellinthunu (2)
Kapata Natanaalu Lenatti Hrudayaanni
Arpinchinaa Chaalunaa (2) ||Aedaadi||

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”