Yesu smadhilo – parundi
vasiga moodava – naadu lechen
lechen samadhinundi – mrutyuvu pai vijayamondi
sathruvu nodinchi jayasaliyai – nityam jivincha
madhya varthiyai – lechenu !
lechenu ! Halleluya ! “Lechen”
2. Vyardhame kaavali – samadhiyodda
vyardambu mudrayu – yesu prabhu ! “Lechen”
3. mruthyu bandambulan – nithyundu threnchen
sthutyundu jayinchen – jayamo jayam “Lechen”
యేసు సమాధిలో – పరుండి
వాసిగా మూడవ – నాడు లేచెన్
లేచెన్ సమాధినుండి – మృత్యువుపై విజయమొంది
శత్రువు నోడించి జయశాలియై – నిత్యం జీవించ
మధ్యవర్తియై – లేచెను! లేచెను! హల్లెలూయ!
2. వ్యర్థమే కావలి – సమాధియొద్ద
వ్యర్థంబు ముద్రయు – యేసు ప్రభూ!
3. మృత్యుబంధంబులన్ – నిత్యుండు త్రెంచెన్
స్తుత్యుండు జయించెన్ – జయమో జయం