Halleluyaa Halleluyaa Halleluyaa
stotram Halleluyaa Halleluyaa
nee raajya motchu gaaka
1. Paapamu nundi vidipinchi swatantruni
jese hosannaa hosannaa
hrudaya marshinchunu Halle
2. Gorrepilla mahimatho prudhivi
prakaashinchagaa paraloka darshanamunu
jagamanthaa pondunu Halle
3. Sakala janamulaaraa randi
aaraadhinchedamu – parshudda devuni
sannidhini anubhavintumu Halle
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక
1. పాపమునుండి విడిపించి స్వతంత్రుని జేసె
హోసన్నా హోసన్నా హృదయమర్షించును
|| హల్లెలూయా ||
2. గొర్రెపిల్ల మహిమతో పృధివి ప్రకాశించగా
పరలోక దర్శనమును జగమంతా పొందును
|| హల్లెలూయా ||
3. సకల జనములారా రండి ఆరాధించెదము
పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము
|| హల్లెలూయా ||