Premato ne paadeda – margamu neeve – satyam neeve
jeevam neeve – jyothivi neeve prabhu “Jyothivi”
Needu krupa – rasaambudhilona – niratamu paanamu Cheseda
“basura teja yesu raja”
2. Ee dhara paradesame – kapata sahodara – kutrala mayamu
swardam droham – pakshapata mayam – Pakshapata mayam
baabelu – veshyasaamrajyam – ee daran – nyaayame – ledu prabhu
“basura teja yesu raja”
3. Ee bhuvi – saitanu vasam – abadda pravakhtala mayamu
kristu virodi – durmargamayamu
ichota – nee – sangambunaku –
neeve – prabhuva adaaramu – asrayamu “basura teja yesu raja”
4. Neevegaa naa dikku prabhu –
dinadinamuna nee vakya balamuna
nenee dharalo Payanincheda priyudaa
yesu prabhu – nee rakada epudo – twarapadi – twarapadi
ra priyuda – ra priyuda “basura teja yesu raja”
ప్రేమతో నేపాడెద – మార్గము నీవే – సత్యం నీవే
జీవం నీవే – జ్యోతివి నీవే ప్రభువా
నీదు కృప – రసాంబుధిలోన – నిరతము పానము చేసెద
|| లేరు ||
2. ఈ ధర పరదేశమే – కపట సహోదర – కుట్రల మయము
స్వార్థం ద్రోహం – పక్షపాత మయం – పక్షపాత మయం –
బాబెలు – వేశ్యాసామ్రాజ్యం – ఈ ధరన్ – న్యాయమే – లేదు ప్రభూ
|| లేరు ||
3. ఈ భువి – సైతాను వశం – అబద్ధ ప్ర – వక్తల మయము
క్రీస్తు విరోధి – దుర్మార్గమయము
ఇచ్చోట – నీ సంఘంభునకు – నీవే – ప్రభువా ఆధారము – ఆశ్రయము
|| లేరు ||
4. నీవేగా నా దిక్కు ప్రభూ – దినదినమున నీ వాక్యబలమున
నేనీ ధరలో – పయనించెద ప్రియుడా
యేసుప్రభూ – నీ రాకడ ఎపుడో – త్వరపడి – త్వరపడి
రా ప్రియుడా – రా ప్రియుడా
|| లేరు ||