Adavi Chetla Naduma

Adavi Chetla Naduma
Oka Jaldaru Vruksham Vale
Parishuddula Samaajamulo
Yesu Prajvalinchuchunnaadu (2)
Keerthinthun Naa Prabhuni
Jeeva Kaalamella Prabhu Yesuni
Kruthagnathatho Sthuthinchedanu (2)

Shaaronu Rojaayane
Loya Padmamunu Aayane
Athi Parishudhdhudu Aayane
Padi Velalo Athi Shreshtudu (2) ||Keerthinthun||

Manovedana Sahinchaleka
Siluva Vaipu Ne Choodaga
Levanethi Nannethukoni
Bhayapadakumani Antivi (2) ||Keerthinthun||

Ghanamaina Naa Prabhuva
Nee Raktha Prabhaavamuna
Naa Hrudayamu Kadigithivi
Neeke Naa Sthuthi Ghanatha (2) ||Keerthinthun||

అడవి చెట్ల నడుమ
ఒక జల్దరు వృక్షం వలె,
పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు |2|
కీర్తింతున్ నా ప్రభుని
జీవ కాలమెల్ల ప్రభు యేసుని,
కృతజ్ఞతతో స్తుతించెదను |2|

షారోను రోజాయనే
లోయ పద్మమును ఆయనే,
అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు |2| ||కీర్తింతున్||

ఘనమైన నా ప్రభువా
నీ రక్త ప్రభావమున,
నా హృదయము కడిగితివి
నీకే నా స్తుతి ఘనత |2| ||కీర్తింతున్||

మనోవేదన సహించలేక
సిలువ వైపు నే చూడగా,
లేవనెత్తి నన్నెత్తుకొని
భయపడకుమని అంటివి |2| ||కీర్తింతున్||

Poorna hrudaya stotramul

Poorna hrudaya stotramul – chellincheda prabhunake (2)

1. Erparachukoledu nenu – prabuve nannerparachukonen
papinaina naaku – ayane rakshana nichen (2)
paraloka rajyamulo – bagamu nichen (2)

2. Naa hrudaya papamulanu – tana raktamulo kadigen
mrutamaina naa athamanu – jeevimpajese prabhu
uchitambugane ponditi – nitya jeevam “Poorna”

3. Ne paapa bandamulo nunda – hrudayamashantito nunde
naa paapa moppukonaga – kadigenu raktamulo
shaanti anandamuto – nannu nimpen “Poorna”

4. Varnimpajaalanu neenu – prabhu yokka goppa preman
papini nanu preminchen – maruvalenaa premanu
prasansalanu padeda – prabunake “Poorna”

5. Nitya rajyamu nannu chercha – nitya nibandana chese
sukhadukkamulandaina – mugintu naadu parugun
stiramuga nundu – paramunu cheruvaraaku “Poorna”

పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2)

1. ఏర్పరచుకోలేదు నేను – ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)
పాపినైన నాకు – ఆయనే రక్షణ నిచ్చెన్ (2)
పరలోక రాజ్యములో – భాగమునిచ్చెన్ (2)
|| పూర్ణ ||

2. నా హృదయ పాపమును – తన రక్తములో కడిగెన్
మృతమైన నా ఆత్మను – జీవింపజేసె ప్రభువు
ఉచితంబుగానే పొందితి – నిత్య జీవం
|| పూర్ణ ||

3. నే పాప బంధములో నుండ – హృదయమశాంతితో నిండె
నా పాప మొప్పుకొనగా – కడిగెను రక్తములో
శాంతి ఆనందముతో – నన్ను నింపెన్
|| పూర్ణ ||

4. వర్ణింపజాలను నేను – ప్రభు యొక్క గొప్ప ప్రేమన్
పాపిని నను ప్రేమించెన్ – మరువలేనా ప్రేమను
ప్రశంసలను పాడెద – ప్రభుకే
|| పూర్ణ ||

5. నిత్య రాజ్యము నన్ను చేర్చ – నిత్య నిబంధన చేసే
సుఖదుఃఖములందైన – ముగింతు నా పరుగున్
స్థిరముగ నుందు పరమును చేరువరకు
|| పూర్ణ ||