పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా

“మహిమ గల ఈ రాజు యెవడు? బలశౌర్యములు గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా” కీర్తన Psalm 24:8 పల్లవి : పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా నిన్ను మేము పూజించెదము శ్రద్ధభక్తితో 1. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు …

Read more

యేసు ప్రభువే సాతాను బలమును జయించెను

“అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకు” హెబ్రీ Hebrews 2:14-15 పల్లవి : యేసు ప్రభువే సాతాను బలమును జయించెను (1) అందరము (1) విజయగీతములు పాడెదము (2) 1. దావీదుకు చిగురు నీవై యూదా గోత్రపు సింహము నీవై దేవా నీవే గ్రంథము …

Read more

విజయుండు క్రీస్తు ప్రభావముతో

“మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక” 1 కొరింథీ Corinthians 15:57 పల్లవి : విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను సాతానుని తలను చితుక ద్రొక్కెను సదా రాజ్యమేలును 1. ఓ మరణమా నీ …

Read more

ప్రవిమలుడా పావనుడా – స్తుతిస్తోత్రము నీకే

“దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” రోమా Romans 5:5 పల్లవి : ప్రవిమలుడా పావనుడా – స్తుతిస్తోత్రము నీకే పరమునుండి ప్రవహించె – మాపై కృప వెంబడి కృపలు 1. నీ మందిర సమృద్ధివలన – తృప్తిపరచు చున్నావుగా ఆనంద …

Read more

నే పాడెద నిత్యము పాడెద

“అతడు యధార్థ హృదయుడై … నేర్పరియై వారిని నడిపించెను” కీర్తన Psalm 78:72 పల్లవి : నే పాడెద నిత్యము పాడెద – ప్రభువా నీకు స్తుతి పాడెదన్ 1. మంచి కాపరి నీవైతివి గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి పాపపు పాత్రను నీవే …

Read more

పూజనీయుడేసు ప్రభు

“ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు” 1 పేతురు Peter 2:23 పల్లవి : పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు 1. నీ స్వకీయులే నిందించిన నీన్నంగీకరించక పోయిన ఎన్నో బాధ లొందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై || …

Read more

అందరము ప్రభు నిన్ను కొనియాడెదము

“ప్రభువును స్తుతించుడి” ప్రకటన Revelation 19:1 పల్లవి : అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముండవు పరిశుద్ధుడవు బలియైతివి లోకమును రక్షించుటకు 1. అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది సర్వలోకము నీదు వశమందున్నది || అందరము …

Read more

పొందితిని నేను ప్రభువా నీ నుండి

“చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము” 2 కొరింథీ Corinthians 9:15 పల్లవి : పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు 1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని – ఇంతవరకు నాకుతోడై …

Read more

నా ప్రభు ప్రేమించెను (2)

“నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను” గలతీ Galatians 2:20 పల్లవి : నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నాకై తానే అర్పించుకొనెను (2) 1. ప్రేమించెను నన్ను ప్రేమించెను – పరిమళ …

Read more

స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు

“నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక.” కీర్తన Psalm 70:4 పల్లవి : స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా 1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సహించి సంతోషించెదము …

Read more