నీ కృప నాకు చాలును

Nee Krupa Naaku Chaalunu  నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2|| నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2|| అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా ||2|| నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా ||2|| ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2|| నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే … Read more

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా 1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి | 2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |