సన్నుతించెదను దయాళుడవు నీవని

Sannuthinchedanu Dayaaludavu Neevani – సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను – దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిను సన్నుతించెదను ||2|| సన్నుతించెదను – దయాళుడవు నీవని 1. సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా ||2|| కృపాధారము నీవెగా షాలేమురాజా నిను సన్మానించెదను ||2||     ॥సన్ను|| 2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును ||2|| కృపానిధివి నీవెగా నా యేసురాజా నిను … Read more

నీ ప్రేమే నను ఆదరించేను

నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో – చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 2. బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై – … Read more