స్తుతియింతుము – స్తోత్రింతుము

“మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.” ఎఫెసీ Ephesians 1:3-9 పల్లవి : స్తుతియింతుము – స్తోత్రింతుము పావనుడగు మా – పరమ తండ్రిని 1. నీ నామము ఋజువాయే – నీ ప్రజలలో దేవా వర్ణింప …

Read more

స్తోత్రము పాడి పొగడెదను

“శ్రేష్ఠమైనది ప్రేమయే.” 1 కొరింథీ Corinthians 13:13 పల్లవి : స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను 1. అద్భుతమైన ప్రేమ – నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ ఎన్నడును మారని ప్రేమ – …

Read more

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

“క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?” రోమా Romans 8:35 పల్లవి : రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా 1. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమనుండి నన్ను …

Read more

నమ్మకమైన నా ప్రభు

నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన || కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన (2) స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన …

Read more

స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా

“సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.” ప్రకటన Revelation 4:8 1. స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా పాత్రుల జేసి నేటివరకు మమ్ము కాచినదేవా 2. పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి పాపులకై జీవమిడి గొల్లలకు నిజహర్ష మిచ్చితివే …

Read more

స్తుతియించు ప్రియుడా – సదా యేసుని

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.” కీర్తన Psalm 103:1 పల్లవి : స్తుతియించు ప్రియుడా – సదా యేసుని ఓ ప్రియుడా – సదా యేసుని 1. నరకము నుండి నను …

Read more

స్తోత్రము యేసునాథా నీకు సదా

“నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” కీర్తన Psalm 34:1 1. స్తోత్రము యేసునాథా నీకు సదా – స్తోత్రము యేసునాథా స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము – పిత్రపుత్రాత్మలకు 2. నేడు నీదు నామమందున …

Read more

దేవాది దేవుని భూజనులారా

“దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.” కీర్తన Psalm 136:2 పల్లవి : దేవాది దేవుని భూజనులారా – రండి స్తుతించ సదా 1. కరుణ కృపా ప్రేమ – మయుడైన దేవుడు వరుసగ మనకన్ని – దయ చేయువాడు || దేవాది || …

Read more

దావీదు వంశ యేసు క్రీస్తుకు – స్తుతి చెల్లించుడి

“ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము” మత్తయి Matthew 21:9 1. దావీదు వంశ యేసు క్రీస్తుకు – స్తుతి చెల్లించుడి స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు హోసన్నా హోసన్నా – భువిలో సంతొషం 2. మానుజావతారమున భువికి …

Read more

స్తోత్రించెదము దైవకుమారుని

“నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.” కీర్తన Psalm 40:2 పల్లవి : స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము 1. యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు …

Read more