ఆరాధనలకు యోగ్యుడవు
“వారు వధింపబడిన గొర్రెపిల్ల, శక్తియు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి” ప్రకటన Revelation 5:12 పల్లవి : ఆరాధనలకు యోగ్యుడవు – స్తుతి గీతంబులకు పాత్రుడవు ప్రభుయేసు నిన్ను పూజింతును – మనసార నిన్నే కీర్తించ్తును ఆరాధనలకు – …